మహేష్ బాబు మేకప్ ఖర్చు కోటి రూ. మాత్రమే

మహేష్ బాబు మేకప్ ఖర్చు కోటి రూ. మాత్రమే


ఇప్పటికే మహేష్ బాబు నటిస్తున్న 1 చిత్రం నిర్మాతలు& టీం చేతులేత్తేసాయి అనే వార్తలు మొన్నటి వరకు విన్పించాయి. సుకుమార్ సినిమాని లేట్ గా తిస్తున్నడనేది, బడ్జెట్ కూడా చాల వరకు అతిగా ఖర్చు పెట్టిన్చాడనేది దీనికి కారణం. అది కాకా ఇప్పుడు మహేష్ బాబు నటిస్తున్న1 సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమాలో కేవలం మహేష్ బాబు మేకప్ కోసమే ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేసినట్టు సమాచారం అందింది. రాకింగ్ స్టైల్ లో ఉండే ఈ సినిమాలోని కథ విదేశీ నేపథ్యంలో ఉంటుదట, కథ ప్రకారం ఈ సినిమాలో మహేష్ లుక్ మరియు స్టైల్ కొత్తగా కనిపించాలనే ఉద్దేశం సుకుమార్ విదేశాల నుండి మేకప్ మెన్స్ ని తిసుకచ్కారంట్ట.మహేష్ బాబు అన్ని సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో మహేష్ లూకింగ్ అండ్ స్టైల్ చాల కొత్తగా వుంటుంది అని చిత్ర బృందం చెబుతోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి  మహేష్ బాబు సరసన కృతి సనన్ హీరొయిన్ నటిస్తోంది.

No comments

Powered by Blogger.