"అత్తారింటికి దారేది" లో కొత్త సన్నివేశాలు..



attarintiki daredi

పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’చిత్రం భారీ హిట్ గా నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రం బారి వసూళ్ళు సాదించిన విషయం మనకు తెల్సిందే. ప్రేక్షకాదరణ పొందడానికి ఇప్పుడు ఈ సినిమాలో మరికొన్ని సన్నివేశాలను జోడించనున్నారు దర్శక, నిర్మాతలు.ఈ సినిమాకు సంబంధించిన కామెడీ సన్నివేశాలు త్వరలో జతచేయనున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ ప్రకటన ఇంకా అధికారికంగా వెలువడాల్సివుంది. ఈ కామెడీ సీన్స్ వళ్ళ సినిమా కి మరింత ఆకర్షణ వస్తుందనే అభిప్రాయంతో ఉన్నాడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.


No comments

Powered by Blogger.