సమంత ఐటం సాంగ్ చేయబోతుందా?


సమంత ఐటం సాంగ్ చేయబోతుందా?

 సమంత ఐటం సాంగ్ చేయబోతుంది. అవుననండి.. మీరు విన్నది నిజమే..! వరుస ఆఫర్లతో బిజీ గా ఉన్న హీరొయిన్ సమంత ఐటం సాంగ్ చేయబోతుంది. విషయం లోకి వస్తే.. మహేష్ బాబు-శ్రీనువైట్ల కాంబినేషన్ లో రాబోతున్న “ఆగడు” చిత్రం లో హీరొయిన్ గా తమన్నా ఛాన్స్ కొట్టేసింది, అయితే ఈ ఆగడు సినిమా దుకూదు సీక్వెల్ అయినందు వలన ఈ సినిమాలో సమంత లేకపోతే ఫ్లేవర్ పోతుంది అనుకున్నాడు డైరెక్టర్ శ్రీను వైట్ల. అయితే దీనిలో బాగంగా “ఆగడు” సినిమాలో ఒక ఐటం సాంగ్ లో సమంతను చూపిస్తే ఆ లోటు తీరిపోతుంది అనుకుంటున్నాడు. ఇంకో విషయమండి… శ్రీనువైట్ల నేరుగా వెళ్లి సమంతని అడిగితే తాను ఎక్కడ కాదు అంటుందో అని అలోచించి, మహేష్ బాబు చేత సమంతను అడిగిన్చాబోతున్నాడట. ఇంకేముంది మన సూపర్ స్టార్ మహేష్ బాబు సమంతకి అడిగాక తను నో అనే ఛాన్స్ ఉంటుందా…? కదా..! ఎంతైనా శ్రీనువైట్ల ప్లాన్ సూపర్ గా ఉంది కదు. ఇంకేంటి ప్రేక్షకులకు సమంతను ఐటం సాంగ్ లో చూసే అవకాశం త్వరలో వచేస్తోంది.

No comments

Powered by Blogger.